Monday, August 1, 2011

బాలికా వదు

ఇ మద్య కొంచం ఖాలి ఎక్కువై ఇ సిరియల్ లొని ఒక ఎపిసొడ్ చుడడం జరిగింది. మములుగా ఇలంటి సిరియల్ పెరు చుడగనె చెంజ్ చెసె నెను అ రొజు మత్రం చుడల్సి వచ్ఛింది.. కాని అ సిరియల్ లొని నెగటివెస్ అందరికి తెలిసిందె బట్ ఒక పొసిటిఎవ్ఎంటి అంటె... హిరొ హిరొఇఎన్ లు చిన్న పిల్లలు వల్లకి శొ అంద్ శొ కారణలు చెప్పి పెళ్ళిచెసెస్తారు.. దని తరువత ఇంత్లొ పెద్ద అవిడ అ అమ్మాయిచదువు మని పించెస్తుంది. అప్పుడు అ అబ్బయి బహుష తనకి ఒక 10 సంవసృఅరలు వుంటయెమొ.. ఏజ్ లొ.. అ అమ్మయిని.. ఇంట్లొ వల్లు అలగె అంతరు.. అని పట్టించుకొవద్దు అని చెప్పి.. అ అమ్మయిని కుర్చొబెటి మరి చదివిస్తదు..అంద్ థెన్ థె గిర్ల్ విల్ల్ బె థె టొప్పెర్ క్లాస్..

ఇ సిరియల్ లొ ని సొది చుసి ఎంత మంది ఎం నెర్చుకున్నరొ లెక నెర్చుకుంటూనరొ.. తెలిదు కని..

 అ సపొర్ట్ టొ థైర్ పార్ట్నెర్ ఫ్రొం థట్ చైల్డ్మత్రం నాకు తెలిసి మిగతా అందరు.. పెళ్ళీ చెసుకునె అబ్బయిలు , అమ్మయిలు అందరు నెర్చుకొవాలి...